India Post Payment Bank Notification 2022

1.సైనిక పాఠశాల కలికిరి,నోటిఫికేషన్👉క్లిక్ హియర్
2.AP వైఎస్ఆర్సిపి 15,000 ఉద్యోగాలకు మెగా జాబ్ మేళా👉క్లిక్ హియర్

India Post Payment Bank Notification:

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నందు అధికారి స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

పోస్ట్ పేమెంట్ బ్యాంకు నందు టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ప్రోడక్ట్, ఆపరేషన్స్, కాంప్లికేషన్స్ ఫంక్షన్, ఫైనాన్స్ ఈ డిపార్ట్మెంట్ లో మేనేజర్ పోస్టులు ఉన్నాయి.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపించవచ్చు. అభ్యర్థులకు విద్యా అర్హతలు బ్యాచిలర్ డిగ్రీ.

మరికొంత సమాచారం కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు వెబ్ సైట్ ను పొందగలరు.

Important Links Click here క్లిక్ చేయండి 👇

Notification

Website Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *