India Postal Department Jobs | Latest postal department notification 2023|Department of posts jobs 2023: భారత ప్రభుత్వ తపాలా శాఖ నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది . ఈ నోటిఫికేషన్ అర్హత మరియు ఆశక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చదివి దరఖాస్తూ చేసుకోండి.
Andrapradesh Jobs Click Below link
పోస్టుల ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి
పోస్టుల వివరాలు | ట్రేడ్ విభాగం | ఖాళీలు |
Skilled Artisans | మోటార్ వెహికల్ మెకానిక్ | 2 |
మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ | 1 | |
పెయింటర్ | 1 | |
టైర్మెన్ | 1 | |
మొత్తం | 5 |
విద్యార్హతలు :
ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చెయ్యాలి అనుకున్న వారికీ విద్యార్హత 8 వ తరగతి పాస్ అయ్యి ఉంటె సరిపోతుంది.దానితో పాటుగా ఎవరైతే మోటార్ వెహికల్ మెకానిక్ కి దరఖాస్తు చేస్తున్నారో వారికీ ఖచ్చితంగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
Notification click here
మరింత సమాచారం కొరకు కింద ఇచ్చిన గ్రూప్ నందు జాయిన్ అవ్వండి .
Whatsapp Group | జాయిన్ here |
టెలిగ్రామ్ గ్రూప్ | జాయిన్ here |
అవసరమైన వయోపరిమితి :
ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చెయ్యాలి అనుకున్న వారికీ 01/07/2023 నాటికీ వయస్సు 18 నుంచి 30 మధ్య ఉండాలి.sc/st/ అభ్యర్ధులకు 5 yrs వరకు మరియు OBC అభ్యర్ధులకు 3 yrs వయోపరిమితి పై సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం కింది విదంగా అమలు చేస్తారు .
- మార్కుల ఆధారంగా
- ట్రేడ్ టెస్ట్
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికీ 19,900/- నుంచి 63,200/-
దరఖాస్తునకు ముఖ్యమైన డాకుమెంట్స్ :
- పాస్పోర్ట్ సైజు ఫొటోస్
- వయస్సు ద్రువికరణ సర్టిఫికేట్
- విద్యార్హత సర్టిఫికేట్
- డ్రైవింగ్ లైసెన్స్
- కుల ద్రువికరణ సర్టిఫికేట్
- ట్రేడ్ నందు అనుభవం సర్టిఫికేట్
దరఖాస్తూ చేయు విధానం :
ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు చెయ్యాలి అనుకున్న వారు పైన తెలిపిన డాకుమెంట్స్ ని జెరాక్స్ కాపీలను తెసుకుని గెజిటెడ్ ఆఫీసర్ నుంచి ద్రువికరించుకుని ఎన్వేలోప్ కవర్ తో కింద తెలిపిన చిరునామాకు స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ ద్వార పంపించాలి.
చిరునామా : “The Manager, mail motor service, no-4, basavashwar road,vasanth nagar,bangaluru – 560001 “ కు పంపించాలి.
ధరఖాస్తునకు ముఖ్యమైన తేదీలు :
చివరి తేది – 05/08/2023
For more details click on the below link ………………………………………………………
Notification click here
Application click here
Website click here
Telegram group link