నోటిఫికేషన్ వివరాలు తెలుగులో 👇
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగాల కింద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
నోటిఫికేషన్ మీకు పైన ఇవ్వడం జరిగింది.డౌన్లోడ్ చేసుకోగలరు. అప్లై చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అనేటివి క్రింద ఇవ్వడం జరిగింది చూడండి.
గమనిక: అప్లికేషన్స్ అనేటివి 20వ తేదీ నుంచి వాటిలో ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 175 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది.