Matru Chaya Artilary Centre Notification 2022

Notifcation Details:

మాతృఛాయ ఆర్టిలరీ సెంటర్, గోల్కొండలో 11 పోస్టులు హైదరాబాద్ లోని గోల్కొండలో మాతృఛాయ (ఆశా ఉపచార్) ఆర్టిలరీ సెంటర్ ఒప్పంద ప్రాతి పదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య : 11

»అర్హత : పోస్టుల్ని అనుసరించి డిప్లొమా (స్పెషల్ ఎడ్యుకేషన్), డిప్లొమా (నర్సింగ్), ఎంఈడీ/ బీ ఈడీ, పీజీ (ఫిజియోథెరపీ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 10,000 నుంచి రూ .30,000 వరకు చెల్లిస్తారు.

అప్లై చేసేందుకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయండి 👇 క్లిక్ చేయండి అప్లికేషన్ నోటిఫికేషన్ పొందండి.

Notifcation

Website Apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *