APSSDC Latest Jobs Notifications 2022
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ జిల్లాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్స్ అదేవిధంగా నోటిఫికేషన్లు కింద ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ మేళా కు హాజరు కావాల్సిన వాళ్ళు ముందుగా ఏపీ ఎస్ ఎస్ డి సి అనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాాoలి. మీకు రిజిస్ట్రేషన్ లింక్ Click Here 👈. క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్…