Postal Department jobs Notification Details Telugu

ఖాళీల సంఖ్య: 9

పోస్టుల వివరాలు: స్కిల్డ్‌ ఆర్టిసన్ పోస్టులు

విభాగాలు: జనరల్ సంట్రల్‌ సర్వీస్‌, గ్రూప్‌ సీ, నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మనిస్టేరియల్.

పే స్కేల్: నెలకు రూ.19,900లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: 8వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్: సీనియర్‌ మేనేజర్‌ (జగ్‌), మెయిల్‌ మోటార్‌ సర్వీస్‌, 134- A, సుదంకలు హెర్‌ మార్గ్‌, వోర్లీ, ముంబాయి-400018.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 9, 2022.

Notification

Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *