Postal Department Latest Notification 2022 Telugu

Document

దేశంలోని 23 సర్కిల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను తెలియజేస్తూ ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్ ఒక షాట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క షార్ట్ నోటిఫికేషన్ నేను మీకు పైన డాక్యుమెంట్లో ఇచ్చి ఉన్నాను. ఓపెన్ చేసి చూసుకోగలరు.

ఇందులో పోస్ట్మాన్,మెయిల్ గార్డు,మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కి సంబంధించి పోస్ట్ మాన్-2289 మెయిల్ గార్డ్-108 మల్టీ టాస్కింగ్ స్టాఫ్-1166 ఖాళీలు ఉన్నాయి.

తెలంగాణ సర్కిల్ కి సంబంధించి పోస్ట్మాన్-1553 మెయిల్ గార్డ్-82 మల్టీ టాస్కింగ్ స్టాఫ్-878 ఖాళీలు ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *