Railway Recruitment Cell Notification 2022

Railway Recruitment Cell Notification:

రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిం.ది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 2972 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు గాను అప్లై చేయాలనకున్న అభ్యర్థులు టెన్త్ ఐటిఐ పాసై ఉండాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు రైల్వే రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ఈ అప్రెంటిస్ జాబు చేసినటువంటి సర్టిఫికెట్ ఉంటే 20 పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఒక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి.అప్లై చేయదలుచుకున్న అభ్యర్థులు వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లికేషన్ ని మీరు ఆన్లైన్ ద్వారా పంపించవచ్చు అప్లికేషన్ యొక్క ఫీజు 100 రూపాయలు. SC,ST,PH, స్త్రీలకు ఎటువంటి ఫీజు లేదు. ఎటువంటి ఎగ్జాం లేదు ఇంటర్వ్యూ లేదు మెరిట్ ఆధారంగా సెలక్షన్. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రేడ్ వారీగా పోస్టింగ్ ఉంటుంది,స్టైఫండ్ వస్తుంది.

పూర్తి నోటిఫికేషన్ మరింత సమాచారం కొరకు క్రింద ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ లింక్ క్రింద ఉన్న నోటిఫికేషన్, వెబ్సైట్ నుంచి తెలుసుకోండి.

Important Links Click here క్లిక్ చేసి తెలుసుకోండి

Notifcation

Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *