RTC 1200 కారుణ్య నియామకాలు 2022 షురూ

Website

ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ఆర్టీసీ పాలక మండలి ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుత కనీస వేతనాలు చెల్లింపు పద్ధతిలో మాత్రమే వీటిని చేపట్టాలని నిర్ణయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది ఉద్యోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు మూడేళ్లుగా స్కీమ్ కింద కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే .

అందులో తొలివిడతలో 300 మందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకోబోతోంది వారి పనితీరు బాగుంటే రెండేళ్ల తర్వాత రెగ్యులర్ చేయనున్నారు పోస్టులతో మిగతా వారిని భర్తీ చేసే విధంగా బోర్డు సభ్యులు ప్రాథమికంగా నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల తర్వాత ఆర్టీసీ పాలక మండలి తొలి సమావేశం జరపడం జరిగింది .

కారుణ్య నియామకాలకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని ఆర్టిసి ఎండి కి బోర్డు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *