సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC-SHAR) టెక్నీషియన్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
పోస్ట్ ను అనుసరించి టెన్త్, ఐటిఐ,డిగ్రీ డిప్లొమా తగిన ట్రేడ్ నందు అర్హతలు.
పూర్తి సమాచారం
మొత్తం పోస్టుల సంఖ్య : 94
టెక్నికల్ అసిస్టెంట్ -12
లైబ్రరీ అసిస్టెంట్ -02
సైంటిఫిక్ అసిస్టెంట్ -06
టెక్నీషియన్ బి /Draughtsman – 74
దరఖాస్తు చేయు విధానము
అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చేయవలసినటువంటి లింకు ఇదే Apply Now
అప్లికేషన్ ఫీజు పోస్ట్ యొక్క Code అనుసరించి అప్లికేషన్ ఫీజు మారుతూ ఉంటుంది మీ యొక్క అప్లికేషన్ ఫీజు 250 రూపాయల నుంచి 750 రూపాయలు మధ్యలో అయితే ఉండవచ్చును సో పోస్ట్లు యొక్క వివరాలను తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.