108 driver jobs

Aandra Pradesh

AP 104 & 108 Vehicles Driver Jobs

నెల్లూరు జిల్లా: 108 వాహనాల్లో 14 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ గా పని చసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరడం జరిగింది. 108,104 తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్లో ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా మేనేజర్ తెలియజేయడం జరిగింది. నర్సింగ్ గ్రాడ్యుయేట్, బీఎస్సీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్, బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను అందించాలని తెలియజేయడం జరిగింది. దరఖాస్తులను నెల్లూరు జిల్లాలోని పెద్దాస్పత్రిలో 12వ తేదీ లోపల […]

Read More