
AP Latest Health And family Welfare department Notification 2023|Ap Jobs 2023
AP Health and family welfare department Notification 2023: Ap jobs 2023 ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో 42 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎటువంటి పరీక్షలు లేకుండా గవర్నమెంట్ జాబ్ పొందాలంటే ఇదే చాలా మంచి అవకాశం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనగా విద్యార్హతలు,జీతము, వయస్సు,అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ చేయు…