AP Govt Jobs : అంగన్వాడి నోటిఫికేషన్ 2023|Ap Anganwadi latest notification 2023|
అంగన్వాడీ నియామకం కొరకు దిగువ అనుబంధంలో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మా ప్రకటన వెలువడిన తేదీ నుంచి 7 రోజుల్లోగా అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో పొంది తిరిగి సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలెను. అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకున్నవారు పదోతరగతి లైవ్ ఉండవలెను అభ్యర్థులు వివాహేతులై మరియు స్థానికంగా నివాసం ఉండాలి…