
AP Government jobs:108 ఆరోగ్య ప్రభుత్వ వాహనాలు ఉద్యోగాలకు నోటిఫికేషన్
అనంతపురం జిల్లాలో 108 పైలెట్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింది విధంగా దరఖాస్తు అనేది చేసుకోండి. పూర్తి సమాచారం వివరంగా: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరబిందో EMS 108 అంబులెన్స్ సర్వీస్ లో ఖాళీగా ఉన్న డ్రైవర్ Notification ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు 108 సేవల కోఆర్డినేటర్ వీరారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. పదవ తరగతి పాసై,…