
AP Latest Anganwadi jobs notification 2023| Ap Jobs 2023
NTR జిల్లా విజయవాడ రూరల్ పరిధి ICDS ప్రాజెక్ట్ లో అంగన్వాడి కేంద్రాలలో కార్యకర్తలు ,ఆయా పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తులను చేసుకోవాల్సిందిగా సమగ్ర శిశు అభివృద్ధి దేవా పధకం అధికారి తెలియజేసారు. నోటిఫికేషన్ ని న్యూస్ పేపర్ లో ఇచ్చారు. విజయవాడ పరిధిలోని పోస్టుల వివరాలు : కరకట్ట – 6 మాచవరం -5 కార్మిక నగర్ -12 వుడ్ పేట – 7…