Acharya NG Ranga Agriculture University Notification 2022

నోటిఫికేషన్ యొక్క వివరాలు : ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నందు KVK స్కీం లో భాగంగా ఉద్యోగాలకు 9 నోటిఫికేషన్లను వివిధ జిల్లాల్లో విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా హార్టికల్చర్ వెటర్నరీ పోస్టులను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు డైరెక్టుగా ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యి ఈ పోస్టులకు పోటీపడవచ్చు. హార్టికల్చర్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 56,100/- జీతం, వెటర్నరీ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 56,100/-జీతం…

Read More