Ap Latest MEO Notfication

Aandra Pradesh

AP MEO 692 POSTS JOBS NOTIFICATION 2022

GO Notification విద్యా వ్యవస్థలో ప్రభుత్వం మరో కీలక మార్పు తీసుకొచ్చింది. మండల విద్యాధికారులు ఇప్పటివరకూ మండలానికి ఒక్కరే ఉండగా, రెండో పోస్టును తీసుకొచ్చింది. ఒకరు అకడమిక్‌ వ్యవహాలు, మరొకరు పరిపాలనా వ్యవహారాలు చూసేందుకు వీలుగా ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఎంఈవో-2 కేటగిరీలో 679 పోస్టులు, ఎంఈవో-1 కేటగిరీలో 13 పోస్టులు కొత్తగా సృష్టించింది. అందుకు బదులుగా 1145 క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ టీచర్‌ పోస్టులను రద్దుచేసింది. కొత్తగా […]

Read More