APSRTC APSRTC Latest Jobs APSRTC Latest Jobs Notification today ap jobs latest Government jobs in telugu Govt jobs 2022

Aandra Pradesh

APSRTC Latest Aprenticeship Jobs Notification 2022

డిగ్రీ బీటెక్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ APSRTC నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి స్టైఫండ్ లేకుండా అభ్యర్థులను నియమించుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్లకు ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెలియజేయడం జరిగింది. 2 ఏడాది విద్యార్థులకు రెండు నెలలు మూడవ ఏడది విద్యార్థులకు ఆరు నెలలు ఛాన్స్ ఉండేట్లు నియమించుకోవాలని తెలియజేయడం జరిగింది. సర్టిఫికెట్లను ఇంటర్సిటీ అయ్యాక ప్రధానం చేస్తారు. ఆసక్తి కలిగిన వారు తమ పరిధిలోని ఆర్టీసీ డిపోలో దరఖాస్తు చేసుకోవాలి.

Read More