library jobs

Aandra Pradesh

Andra pradesh Latest Digital Library jobs Notification Updates 2022

గ్రామ సచివాలయం త్వరలో అనుబందం గా 4 వేల డిజిటల్ లైబ్రరీ లు ఏర్పాటు చేయనున్నట్లు విద్య శాఖ అధికారులు తెలియచేయటం జరిగింది. ఈ 4వేల డిజిటల్ లైబ్రరీ లోబారి సంఖ్యలో ఖాళీలు బర్తి చేస్తారు. ప్రతి గ్రామా సచివాలయం కు అనుబందం గ ఒక గ్రంధాలయం ఏర్పాటు చేయలని CM YS జగన్ మొహన్రెడ్డి గారి ఆలోచన అని తెలియచేసారు. మారుతున కాలానికి అనుగుణంగా ఈ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నుట్లు నిర్ణయం తీసుకున్నారు. Article […]

Read More