Postal Department Notification

Uncategorized Postal Department

Postal Department jobs Notification Details Telugu

ఖాళీల సంఖ్య: 9 పోస్టుల వివరాలు: స్కిల్డ్‌ ఆర్టిసన్ పోస్టులు విభాగాలు: జనరల్ సంట్రల్‌ సర్వీస్‌, గ్రూప్‌ సీ, నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మనిస్టేరియల్. పే స్కేల్: నెలకు రూ.19,900లవరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలు: 8వ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి. ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్రస్: సీనియర్‌ మేనేజర్‌ (జగ్‌), […]

Read More