TTD Latest Jobs Notification 2022

TTD NOTIFICATION:

తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి ఆధ్వర్యంలో నడపబడుతున్న శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్ తిరుపతి నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేయుట కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

పోస్టుల వివరాలు: గోశాల మేనేజర్లు – 3, కాంపౌండర్ – 6 కొరకు దరఖాస్తులు కోరడం జరిగింది.

పై ఉద్యోగాలకు గాను పూర్తి చేసిన దరఖాస్తులు మరియు ఇతర జతపరుచుము ధ్రువీకరణ పత్రాలు, సంచాలకుల వారి కార్యాలయము, శ్రీ వెంకటేశ్వర gosamrakshana trust, చంద్రగిరి రోడ్డు, తిరుపతి – 517502 ఈ చిరునామాకు 11-04-2022 తేదీ లోపున పంపించవలసిందిగా కోరడం జరిగింది.

ఏ కారణము చేతనైన ను నిర్ణీత గడువు దాటి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు మరియు అట్టి దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవడం జరగదు. తదుపరి వివరాల కొరకు అనగా పోస్టులు అర్హతలు మరియు వివరాల కొరకు ఈ వెబ్ సైట్ ను సందర్శించండి గలరు.

website

Notifcation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *