TTD ఆలయాల్లో పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ తెలిపినటువంటి ఉద్యోగాలకు Wlak in interview ఎంపికలు నిర్వహించబడతాయి.
శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ తిరుపతి ద్వారా ఔట్సోర్సింగ్ విధానంలో ఈ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తున్నారు. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి క్రింద ఇచ్చిన ఇంపార్టెంట్ లింక్స్ మీద క్లిక్ చేయండి అలానే జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.
ఉద్యోగాల ఖాళీల వివరాలు:
ఈ రిక్రూట్మెంట్ కు 13 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి తిరుపతిలో ఉద్యోగ అవకాశము వస్తుంది అది కూడా ఆఫీసర్గా ఉద్యోగాలు అయితే పనిచేయాల్సి ఉంటుంది.
అవసరమైన వయోపరిమితి:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకున్న వారు మీకు 18 సంవత్సరాలు ఉండాలి అప్పుడు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
ఎంపిక అయినవారికి నెలకి జీతము 15వేల రూపాయలు నుంచి 21,139 రూపాయలు వరకు జీతం జరుగుతుంది. టిటిడి యొక్క ఏదైనా ప్రదేశాల్లో పనిచేయడానికి ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు:
దరఖాస్తు చేసుకోవాల్సిన వారు కచ్చితంగా ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలి. మీరు బ్రాహ్మణులు,వైష్ణవ బ్రాహ్మణులు అయి ఉండాలి.
అవకాశం ఉంది.
పూర్తి సమాచారము క్రింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా మీరే చూడవచ్చు.