YSR Aarogya Sree Mitra Jobs Telugu

డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ విశాఖపట్నం జిల్లా:

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, విశాఖపట్నం జిల్లా నందు ఔట్సోర్సింగ్ విధానంపై నియామకాలు జరుపుటకు అనుమతించిన దరఖాస్తులు కోరడం జరిగింది.

▶️పోస్టుల వివరాలు:

1. Arogya mitra -29

2. టీం లీడర్స్- 03

▶️విద్యార్హతలు: బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సిం గ్, ఫార్మసీ ఫార్మా.డి, బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ

➡️ Salary :

Aarogya Mitra -15,000/-

Team Leaders – 18,500/-

దరఖాస్తు రుసుము : 200/-

దరఖాస్తుకు చివరి తేదీ:07/04/2022

దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ప్రాంగణంలో గల, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయం విశాఖపట్నం నందు గల డ్రాప్బాక్స్ నందు సమర్పించాలి.

source: Official website
source : Official website

The Important Links :>>>>>>>>>>>>>>>>>>>

Notification

Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *