డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చుట్టుగుంట, గుంటూరు, ఏపీ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Any డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పోస్టును అనుసరించి అనుభవం ఉన్న ప్రతి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
జీతం : నెలకు రూ .18,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం : ఎగ్జామ్, ఇంటర్వ్యూ & స్కిల్ టెస్ట్ ఆధార రంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం : Application must be submitted through on application by click on the following link