Ysrcp Mega Job Mela Notification in Telugu 2022

వైఎస్ఆర్సిపి మెగా జాబ్ మేళా వివరాలు:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు వైఎస్ఆర్సిపి మెగా జాబ్ మేళా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13 జిల్లాల వారీగా ఉద్యోగులకు జాబ్ మేళా నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

ఈ జాబ్ మేళా ద్వారా 15000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Job Mela Location Details:

చిత్తూరు అనంతపురం కర్నూలు కడప నెల్లూరు వారికి తిరుపతిలో జాబ్ మేళా నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

East గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అభ్యర్థులకు వైజాగ్లో జాబ్ మేళా నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

West godavari,గుంటూరు,కృష్ణా, ప్రకాశం వారికి గుంటూరు లో జాబ్ మేళా నిర్వహించి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. .

Important Details Notification and Website Link 👇 క్లిక్ చేయండి.

Notification

Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *